విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించింది.
కార్యాలయాల తరలింపు జీవో పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ క్రమంలో పిటిషన్ పై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసే వరకు స్టేటస్ కో అమల్లో ఉంటుందని హైకోర్టు వెల్లడించింది.అయితే విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలు తరలింపు జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రజాధనం వృథా అవుతుందని అందుకే ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలింపుపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy