ఎమ్మెల్యే రాజా సింగ్ పీడీ యాక్ట్ పిటిషన్ పై ఇవాళ హైకోర్ట్ విచారణ జరపనుంది.ఇప్పటికే పీడీ యాక్ట్ పిటిషన్ పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది, దాదాపు రెండు నెలలుగా ఎమ్మెల్యే రాజాసింగ్ జైలు లో ఉన్నారు, రాజా సింగ్ పీడీ యాక్ట్ ను అడ్వజరీ బోర్డ్ పీడీ యాక్ట్ ను సమర్థించింది.
ఈ పీడీ యాక్ట్ పిటిషన్ ను ఇవాళ మరో సారి టీఎస్ హైకోర్టు విచారించనుంది.