బ్యూరోక్రాట్స్ కేటాయింపు వివాదంపై హైకోర్టులో విచారణ

బ్యూరోక్రాట్స్ కేటాయింపు వివాదంపై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించనుంది.క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది.

ఇప్పటికే తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై హైకోర్టు తీర్పును వెలువరించింది.ఈ క్రమంలోనే 12 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై ఇవాళ విచారణ జరపనుంది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు