సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం గమనిస్తూనే ఉంటాము.ఈ నేపథ్యంలో కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలగజేసే విధంగా ఉండటం సహజమే.
సోషల్ మీడియాలో ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు వైరల్ అవుతుండగా.అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు అలాగే సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇందులో బాగానే తాజాగా ఒంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.ఇక వైరల్ గా మారిన వీడియో సంగతి పూర్తిగా చూస్తే.
వీడియోలో గమనించిన ప్రకారం అయితే.ఇద్దరు వ్యక్తులు( Two people ) చాలా సులువుగా బైకుపై ఒంటెను వారి మధ్యలో కూర్చోబెట్టి రోడ్డుపై దూసుకు వెళ్తున్నారు.ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి బైక్ నడుపుతుండగా ముందర ఉండగా మరో వ్యక్తి వంటను మధ్యలో నుంచి తాను వెనకాల కూర్చున్నాడు.అయితే ఒంటె బైక్ పై ప్రయాణం చేస్తున్న సమయంలో అది లేచి నిలబడి కాస్త అటు ఇటు హడావిడి చేస్తోంది.
అయితే, ఒంటెను దిగిపోనివ్వకుండా ఎన్నికల్లో ఉన్న వ్యక్తి చాలా గట్టిగా పట్టుకొని ఉన్నారు.ఈ ఘటనను మొత్తం ఆ వాహనానికి వెనకల వస్తున్న మరో బైకర్ వీడియో తీసి దాని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతుంది.
బైక్ పై ప్రయాణం చేస్తున్న వంట కూడా తనకి ఇది కామన్ అన్నట్లుగా చాలా హ్యాపీగా ప్రయాణం చేస్తుంది.ఇలా బైక్ పైకి తీసుకువెళ్తున్న సమయంలో ఒంటె కాళ్లు కట్టడం మనం చూడవచ్చు.
ఇక ఈ వీడియో చూసిన కొందరు సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.ఏం మాస్టర్ ప్లాన్ వేసావ్ గురూ అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరు ఏమో ఇలా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి తీసుకోవడం సరికాదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.వీడియో చూసినట్లయితే ఈ సంఘటన భారతదేశంలో కాకుండా అరబ్ దేశాలలో జరిగినట్లుగా అర్థమవుతోంది.