2021 సంవత్సరం వరకు పూజా హెగ్డే మోస్ట్ లక్కీ హీరోయిన్ గా వార్తల్లో నిలిచింది.పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తే సినిమా కచ్చితంగా హిట్ అని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.
అయితే గతేడాది నుంచి పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవుతున్నాయి.ప్రస్తుతం తెలుగులో మహేష్ సినిమా మినహా పూజా హెగ్డే చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ లేదనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తమిళంలో విశాల్ కు జోడీగా పూజా హెగ్డే ఒక సినిమాకు ఎంపికయ్యారని తెలుస్తోంది.ఏకంగా 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఈ సినిమా కోసం పూజా హెగ్డే డిమాండ్ చేశారని సమాచారం అందుతోంది.400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.పూజా హెగ్డే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతూ ఉండటం గమనార్హం.

పూజా హెగ్డే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం తప్పేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పూజా హెగ్డేకు 2023 అయినా కలిసొస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.పూజా హెగ్డే ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.పూజా హెగ్డేను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మాత్రం తగ్గడం లేదు.వరుస సినిమాలతో పూజా హెగ్డే రేంజ్ పెరుగుతోంది.

పూజా హెగ్డే రెమ్యునరేషన్ ప్రస్తుతం 3 నుంచి 3.5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.తమిళంలో పూజా హెగ్డే నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి.
సక్సెస్ ట్రాక్ తో సంబంధం లేకుండా పూజా హెగ్డే రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.పూజా హెగ్డే సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రమే ఆమెకు డిమాండ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది.







