బండ్ల గణేష్ నన్ను మోసం చేశాడు అంటున్న ఆ స్టార్ హీరోయిన్...

సినిమాల్లో కొంత మంది ఏ క్యారెక్టర్ చేసిన అందులో ఒదిగి పోతారు అందులో నందిత శ్వేత( Nandita Swetha ) ఒకరు… ఈమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది…కెరీర్ ప్రారంభం నుండే ఆమె పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది.ఎక్కడికి పోతావు చిన్నవాడా( Ekkadiki Pothavu Chinnavada ) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఆ తర్వాత శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, ప్రేమ కథా చిత్రం 2,కల్కి, కపటదారి,అక్షర వంటి చిత్రాల్లో నటించింది.

 Heroine Nandita Swetha Shocking Comments On Bandla Ganesh Details, Nanditha Swet-TeluguStop.com

అవి ఈమెకు ఆశించిన ఫలితాలను అందించలేదు అనే చెప్పాలి.అందుకే ఈమె టాప్ ప్లేస్ కి చేరుకోలేకపోయింది…

ఇదిలా ఉండగా.

 Heroine Nandita Swetha Shocking Comments On Bandla Ganesh Details, Nanditha Swet-TeluguStop.com

ప్రముఖ కమెడియన్ , నిర్మాత , క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన బండ్ల గణేష్.( Bandla Ganesh ) నందిత శ్వేతని ఓ విషయంలో చీట్ చేశాడట.

తన సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి అతను మాట తప్పినట్టు తెలుస్తుంది.వివరాల్లోకి వెళితే.

నందిత శ్వేత త్వరలో హిడింబ( Hidimba ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.జూలై 20 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా.నందిత శ్వేత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది…

Telugu Bandla Ganesh, Nandita Swetha, Hidimba, Nanditha Swetha, Nandithaswetha,

ఓంకార్ హోస్ట్ చేసిన సిక్స్త్ సెన్స్( Sixth Sense ) రియాలిటీ షో కోసం ఆమెను సంప్రదించినప్పుడు.హిడింబ సినిమా గురించి, కథ గురించి చెప్పారట.అలా ఆమె ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే అదే షో కి నందిత శ్వేత, బండ్ల గణేష్ తో కలిసి హాజరయ్యింది.ఈ క్రమంలో బండ్ల గణేష్ వల్ల నందిత గేమ్ ఓడిపోతుంది.

ఆ టైంలో బండ్ల గణేష్.నేను నిర్మించే సినిమాలో నువ్వే నా హీరోయిన్…

Telugu Bandla Ganesh, Nandita Swetha, Hidimba, Nanditha Swetha, Nandithaswetha,

ఇప్పుడే మాటిస్తున్నాను.అంటూ చెప్పాడు.కానీ ఏడాది దాటినా అతను సినిమా చేసింది లేదు.

నందిత కూడా బండ్ల గణేశ్ పై నమ్మకం లేనట్టు చెబుతుంది.అలా షోలలో పెద్దవాళ్ళు ఎన్నో చెబుతారు.

అవన్నీ చేస్తారు అనేది తప్పు.అంటూ చెప్పుకొచ్చింది…ఇక ఇంకో వారం లో రిలీజ్ అవ్వాల్సిన హిడింబ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దాంతో ప్రస్తుతం ఆమె ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube