హీరోయిన్ డింపుల్ న్యాయవాది కీలక వ్యాఖ్యలు

Heroine Dimple Lawyer's Key Comments

సినీ హీరోయిన్ డింపుల్ హయాతి న్యాయవాది పాల్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.డింపుల్ పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

 Heroine Dimple Lawyer's Key Comments-TeluguStop.com

డీసీపీ తన డ్రైవర్ ను కాపాడుకునేందుకు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని తెలిపారు.వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు.

డింపుల్ ఇంట్లోకి ఎవరో తెలియకుండా వస్తున్నారని, దీంతో బయటకు వెళ్లేందుకు కూడా డింపుల్ భయపడుతుందని లాయర్ వెల్లడించారు.

Heroine Dimple Lawyer's Key Comments - Telugu Dimple, Hyderabad #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube