హీరోయిన్ డింపుల్ న్యాయవాది కీలక వ్యాఖ్యలు

సినీ హీరోయిన్ డింపుల్ హయాతి న్యాయవాది పాల్ సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

డింపుల్ పై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.డీసీపీ తన డ్రైవర్ ను కాపాడుకునేందుకు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని తెలిపారు.

వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు.డింపుల్ ఇంట్లోకి ఎవరో తెలియకుండా వస్తున్నారని, దీంతో బయటకు వెళ్లేందుకు కూడా డింపుల్ భయపడుతుందని లాయర్ వెల్లడించారు.

22 ఏళ్లుగా పాక్‌లో నరకయాతన.. ఒక్క యూట్యూబ్ వీడియో ఆమె జీవితాన్నే మార్చేసింది..?