ఆర్ఎక్స్ 100 సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన కార్తికేయ... ఏమన్నారో తెలుసా?

కార్తికేయ(Karthikeya) అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 (RX 100)చిన్న సినిమాగా రిలీజయి భారీ విజయం సాధించింది.పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

 Hero Karthikeya Gives Clarity On Rx 100 Movie Sequel Details, Karthikeya,ajay Bh-TeluguStop.com

ఈ సినిమా తర్వాత నటుడు కార్తికేయ పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ మాత్రం అందుకోలేకపోయారు అయితే తాజాగా ఈయన బెదురు లంక 2012 (Beduru Lanka 2012)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

Telugu Rx, Ajay Bhupathi, Bedurulanka, Karthikeya, Karthikeyarx, Payal Rajput, R

ఇలా ఈ సినిమా విడుదల కానున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కార్తికేయ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.ఈ క్రమంలోని ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈయనకు ఆర్ఎక్స్ 100 సినిమా సీక్వెల్(RX 100 Sequel) చిత్రం గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈయన సినీ కెరియర్ కు మైల్ స్టోన్ గా నిలిచినటువంటి ఈ సినిమా సీక్వెల్ ఉంటుందా అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Telugu Rx, Ajay Bhupathi, Bedurulanka, Karthikeya, Karthikeyarx, Payal Rajput, R

ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ ఆర్ఎక్స్ 100 సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ తాను మాత్రం ఈ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతితో (Ajay Bhupathi) తిరిగి మరో సినిమా కచ్చితంగా చేస్తానని కార్తికేయ తెలిపారు.ఇప్పటికే అజయ్ భూపతి తనకు కొన్ని కథలను వినిపించారని కథ ఫైనల్ అయిన తర్వాత ఈ విషయాన్ని అధికారకంగా తెలియజేస్తాము అంటూ కార్తికేయ వెల్లడించారు.కానీ ఆర్ ఎక్స్ 100 సీక్వెల్ ఉంటుందో లేదో తనకైతే తెలియదు అంటూ ఈ సందర్భంగా ఈయన కామెంట్ చేయడంతో ఆర్ఎక్స్ 100 సీక్వెల్ ఉంటుందా లేదా అన్న అయోమయంలో అభిమానులు పడిపోయారు.

ప్రస్తుతం కార్తికేయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube