వేసవికాలంలో గదిని చల్లగా ఉంచే టాప్ బ్రాండ్ ఏసీల గురించి తెలుసుకుందాం.
క్రూయిజ్ 1.5 టన్ 3స్టార్ ఏసీ:
ఈ ఏసీలో( Cruise 1.5 Ton 3 Star AC ) టర్బో, డ్రైమోడ్ లాంటి కూలింగ్ మోడ్ లు ఉండడంవల్ల ఈ ఏసీ గదికి మెరుగైన చల్లదనాన్ని అందిస్తుంది.ఈ ఏసీ 111 నుంచి 150 చదరపు అడుగుల వైశాల్యం ఉండే గదులకు చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది.ఈ ఏసీ లో రస్ట్-ఓ-షీల్డ్ కలిగిన రాగి కండెన్సర్ ఉండడంవల్ల పనితీరు చాలా మెరుగుగా ఉంటుంది.
యాంటీ వైరస్ రక్షణతో కూడిన HD ఫిల్టర్ తో ఉంటుంది.ఈ ఏసీ మ్యాజిక్ LED డిస్ ప్లే ను కలిగి ఉంటుంది.ఈ ఏసీ వార్షిక శక్తి వినియోగం 952.88 కిలో వాట్లు.ఈ ఏసీ ధర రూ.28290 గా ఉంది.
డయాకిన్ 0.8 టన్ 3 స్టార్ ఏసీ:
ఈ ఏసీ( Daikin 0.8 Ton 3 Star AC ) పీఎం 2.5 ఫిల్టర్ తో హాని కలిగించే నులుసుల నుంచి రక్షణ కల్పిస్తుంది.ఈ ఏసీలో పవర్ చిల్ ఆపరేషన్ చల్లటి గాలిని అందిస్తుంది.100శాతం కాపర్ కండెన్సర్ కాయిల్స్ తో తుప్పు తదితర సమస్యలు లేకుండా చక్కగా పనిచేస్తుంది.వార్షిక శక్తి వినియోగం 548.84 కిలో వాట్లు. ఈ ఏసీ ధర రూ.25990 గా ఉంది.
హైసెన్స్ 1.5 టన్ 3స్టార్ ఏసీ:
ఈ ఏసీ( Hisense 1.5 Ton 3 star AC ) 180 చదరపు అడుగుల వైశాల్యం ఉండే గదులకు పర్ఫెక్ట్ గా ఉంటుంది.100 శాతం కాపర్ కండెన్సర్ కాయిల్స్ తో తుప్పు సమస్య ఉండదు.ఈ ఏసీ ఇంటలిజెంట్ ఇన్వర్టర్ కంప్రెసర్ తో మెరుగుగా పనిచేస్తుంది.నాలుగు కన్వర్టిబిలిటీ మోడ్ లతో గదిని చాలాసేపు చల్లగా ఉంచుతుంది.ఈ ఏసీ ధర రూ.29990 గా ఉంది.
కేరియర్ 1 టన్ 3 స్టార్ ఏసీ:
ఈ ఏసీ( Carrier 1 Ton 3 star AC ) ఇన్వర్టర్ కంప్రెసర్ టెక్నాలజీ, ఇన్ స్టా కూల్ ఫీచర్ ఉండటంవల్ల కేవలం కొద్ది నిమిషాల్లోనే గదిని చల్లబరుస్తుంది.ఈ ఏసీ కూడా హాని కలిగించే నులుసుల నుంచి రక్షిస్తుంది.మెరుగైన చల్లదనాన్ని అందించే అదునాతన కూలింగ్ వ్యవస్థ ఈ ఏసి లో ఉంది.వార్షిక శక్తి వినియోగం 704.46 కిలో వాట్లు. ఈ ఏసీ ధర రూ.29990 గా ఉంది.