కుక్కలంటే చాలా మందికి భయం.వాటిని ఆమడ దూరంలో చూసినా పరుగు పెట్టేస్తుంటారు.
ఇక పొరపాటున అవి కరిచాయంటే.ఏం అవుతుందో అని తెగ భయ పడి పోతుంటారు.
అయితే కుక్క కరిచిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి ప్రమాదమూ ఉండదు.అలాగే కుక్క కరిచిన గాయాన్ని త్వరగా తగ్గించుకునేందుకు ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.
వాటిల్లో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.
కుక్క కరిచిన గాయాన్ని తగ్గించడంలో వెల్లుల్లి రెబ్బలు గ్రేట్‌గా సహాయపడతాయి.
అందుకు ముందుగా పొట్టు తీసిన కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక స్పూన్ వెల్లుల్లి రెబ్బల పేస్ట్, ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని గాయంపై అప్లై చేసుకుని కట్టుకోవాలి.ఇలా చేస్తే గాయం త్వరగా తగ్గిపోతుంది.
అలాగే ఇంగువ సైతం కుక్క కరిచిన గాయాన్ని ఫాస్ట్‌గా తగ్గించగలదు.ఒక బౌల్ తీసుకుని అందులో స్పూన్ ఇంగువ పొడి, రెండు స్పూన్ల నీళ్లు పోసి పేస్ట్‌లా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గాయంపై స్మూత్‌గా అప్లై చేసుకోవాలి.ఇలా చేస్తే గాయం కొద్ది రోజుల్లోనే తగ్గు ముఖం పడుతుంది.ఒక వేళ ఇంగువ ఇంట్లో లేదంటే.దాని బదులుగా జీల కర్ర పొడినీ వాడొచ్చు.
ఇక కలబందతోనూ కుక్క కరిచిన గాయాన్ని నయం చేసుకోవచ్చు.చిన్న గిన్నె తీసుకుని అందులో రెండు స్పూన్ల కలబంద జెల్‌కు అర స్పూన్ పసుపు కలిపి మిక్స్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని గాయంపై పూసి కట్టు కట్టుకోవాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
మరియు ఇన్‌ఫెక్షన్ ఎక్కువ కాకుండా కూడా ఉంటుంది.