కోడి పుంజు వయ్యారం మామూలుగా లేదుగా.. షూస్ వేసుకుని తిరిగేస్తోంది

ప్రస్తుత రోజుల్లో అంతా స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు.సోషల్ మీడియా( Social Media ) ఓపెన్ చేయగానే మనకు ఎన్నో ఫన్నీ వీడియోలు( Funny Videos ) దర్శనమిస్తున్నాయి.

 Hen Wearing Shoes Walking With Swag Video Viral Details, Hen, Viral Latest, News-TeluguStop.com

యూట్యూబ్ షార్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్ టాక్ వంటివి చూస్తుంటారు.అందులో కొన్ని వీడియోలను చూడగానే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఫక్కున నవ్వేస్తుంటాం.

ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు మనలను బాగా నవ్విస్తుంటాయి.సాధారణంగా మనకు ఊర్లలో కోళ్లను పెంచుకుంటుంటారు.

అందులోనూ కోడి పుంజులను సంక్రాంతి పందేల కోసం అపురూపంగా చూసుకుంటుంటారు.

వాటికి జీడిపప్పు, బాదం, పిస్తా, కముజు పిట్లను ఆహారంగా పెడుతుంటారు.అవి విన్నప్పుడు ఆశ్చర్యపోతుంటాం.ఇదే తరహాలో ఓ కోడి ( Hen ) అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.కోళ్లను వాటి యజమానులు చాలా బాగా చూసుకుంటుంటారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కోడి పందేలకు చాలా డిమాండ్ ఉంటుంది.సంక్రాంతికి రెండు నెలల ముందు నుంచే కోడి పుంజులకు బాగా ట్రైనింగ్ ఇస్తుంటారు.

ఈత కొట్టించడం, వాటికి ప్రత్యేక ఫుడ్ పెట్టించడం వంటివి చేస్తుంటారు.

ఇదే క్రమంలో కొన్ని కోళ్లు తమ యజమానులు తాగే మద్యాన్ని అప్పుడప్పుడూ తాగేస్తుంటాయి.ఇది చూసినప్పుడు ఆశ్చర్యపోతుంటాం.ఇదే కోవలో ఓ కోడి తన రెండు కాళ్లకు బెల్ట్ ఉండే చెప్పులు వేసుకుని తిరిగేస్తోంది.

చాలా వయ్యారంగా నడుస్తోంది.ఈ వీడియోను crazy_tr0ller అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.

పైపెచ్చు ఆ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘మోడల్ మోడల్ సూపర్ మోడల్’ అనే సాంగ్ జత చేశారు.దీంతో కోడి స్టైల్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube