చీరకట్టులో మైమరిపిస్తున్న హెబ్బా పటేల్.. చూపులతోనే చంపేస్తోందిగా?

టాలీవుడ్ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.టాలీవుడ్ అందం అభినయం కలగలిసిన హీరోయిన్ లలో హెబ్బా పటేల్ కూడా ఒకరు.

కాగా మొదట కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.ఇందులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

మొదటి సినిమాలోనే హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని క్రియేట్ చేసుకుంది హెబ్బా పటేల్.మొదటి సినిమాలోని తన అందాల ఆరబోతతో యూత్ ని కట్టిపడేసింది.

కాగా ఈమె నటించిన కొన్ని సినిమాలే అయినప్పటికీ యూత్ లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

Advertisement

కాగా ఈమె తెలుగులో కుమారి 21ఎఫ్ సినిమా తరువాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడోరకం ఆడోరకం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అందగాడు, ఏంజెల్, 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా లాంటి సినిమాలలో నటించి మెప్పించింది.హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా పటేల్.అంతే కాకుండా పలు ఐటెం సాంగ్స్ లో కూడా చిందులు వేసింది.

తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలలో కూడా నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా పటేల్.ఇది ఇలా ఉంటే హెబ్బా పటేల్ కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ముందు మనందరికీ తెలిసిందే.

ఈమె తరచూ హాట్ ఫోటోషూట్లు చేస్తూ కుర్రకారుకు కంటిమీద కొనుక్కు లేకుండా చేస్తూ.ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.ఆ ఫోటోలలో ధరించిన చీరలో హెబ్బా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది.

నిండుగా చీరను కట్టుకుని చీరకట్టులో తన నడుము ఎద అందాలను చూపిస్తూ మైమరిపిస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ నవ్వుతున్నాయి.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఆ ఫోటోలను చూసిన అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా హెబ్బా పటేల్ రోజు రోజుకి తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటూ దూసుకుపోతోంది.

Advertisement

తాజా వార్తలు