ఉల్లిపొర లాంటి చీరలో అందాలతో సెగ పుట్టించిన హెబ్బాపటేల్.. వైరల్ ఫోటో?

ఈమధ్య హీరోయిన్లు ట్రెడిషనల్ లుక్ ను బాగా ఇష్టపడుతున్నారు.చాలా వరకు చీరలు కట్టుకుంటూ అందులో కూడా గ్లామర్ షో చేస్తున్నారు.

 Hebah Patel Glamor Show In Traditional Saree Look Pics Viral Details, Hebah Pate-TeluguStop.com

మామూలుగా చీర కట్టుకోవడం అంటే ఎటువంటి అందాలను బయట పెట్టకుండా దాచేయడం అని అర్థం.కానీ ఈమధ్య ట్రెండ్ బాగా నడుస్తుండటంతో చీరలో కూడా అందాలను బయటపెడుతున్నారు.

దాచేయాల్సిన అందాలను చూపిస్తున్నారు.తాజాగా హెబ్బా పటేల్ కూడా చీర కట్టుకోగా బాగా అందాలతో సెగ పుట్టించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ హెబ్బా పటేల్. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.తొలిచూపులతోనే కుర్రాలను ఆకట్టుకుంది ఈ బ్యూటీ.నటనపరంగా కూడా మంచి మార్కులు సంపాదించుకుంది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది.అక్కడ కూడా నటనపరంగా మంచి గుర్తింపు అందుకుంది.

ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలతో బాగా రచ్చ రచ్చ చేస్తుంది.

హెబ్బా పటేల్ సినీ ఇండస్ట్రీకి 2014లో పరిచయం అయింది.టాలీవుడ్ ఇండస్ట్రీకి కుమారి 21ఎఫ్ తో పరిచయం అయింది.ఈ సినమాలో తన తొలి నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ అంతగా మెప్పించలేకపోయింది.గతంలో ఒరేయ్ బుజ్జి సినిమాలో కూడా నటించగా ఈ సినిమా కూడా అంతగా మెప్పించలేకపోయింది.

ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.ఇదంతా పక్కన పెడితే అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ తెగ ఆరాట పడుతుంది.పైగా తన గ్లామర్ ని పూర్తిగా పరిచయం చేసింది.హాట్ లుక్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది.

మొత్తానికి అవకాశం కోసం సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుంది.

అప్పుడప్పుడు తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంటూ ఉంటుంది.తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ప్రతిరోజు ఏదో ఒక ఫోటో షూట్ చేయించుకుంటూ అందులో తన అందాలతో బాగా సందడి చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ మరింత పిచ్చెక్కిస్తుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా మరికొన్ని ఫోటో షూట్ లు చేయించుకోగా వాటిని తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకుంది.

ఇక అందులో ఉల్లి పొరలాంటి చీరను కట్టుకొని ఫోటోకి ఫోజ్ ఇవ్వగా అందులో తన నడుము, ఎద అందాలను బయట పెట్టింది.ఇక ఆ ఫోటోలను చూసిన తన ఫాలోవర్స్ నీ అందాలతో సెగ పుట్టిస్తున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

చీరకే అందం వచ్చింది అంటూ మరి కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను బిజీగా ఉంది.

కానీ అంత గుర్తింపు ఉన్న హీరోయిన్ గా మాత్రం ఇప్పుడు పేరు సంపాదించుకోలేక పోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube