మరో మూడు గంటలపాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరో మూడు గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

 Heavy Rain With Thunder For Another Three Hours-TeluguStop.com

అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీలైనంతవరకు ఎవరూ కూడా బయటికి రావద్దని సూచించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube