మరో మూడు గంటలపాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరో మూడు గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీలైనంతవరకు ఎవరూ కూడా బయటికి రావద్దని సూచించింది.

వైరల్ వీడియో: అచ్చం సినిమావలె.. కంట్లో కారం కొట్టి.. వధువుని కిడ్నాప్..?!