సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం.. ఆందోళనలో రైతన్నలు

సిద్దిపేట జిల్లా( Siddipet )లో భారీ వర్షం కురిసింది.నంగనూరు మండలం( Nanganoor ) సిద్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో పాటు కొట్టుకుపోయింది.

 Heavy Rain In Siddipet District.. Farmers Are Worried ,siddipet ,farmers , Heav-TeluguStop.com

ఆరుగాలం పండించిన పంట తడిసి పోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

అయితే ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షం పడుతోంది.దీంతో పలు ప్రాంతాల్లో అన్నదాతలు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube