హైదరాబాద్ లో భారీ వర్ష బీభత్సం

ఈరోజు ఉదయం పడ్డ కొద్దిపాటి వర్షానికి బాగ్లింగంపల్లిలోని సూర్య నగర్ లో రోడ్లు జల మయమయి పార్కు చేసి ఉన్న కార్లు రోడ్ల మీదకి కొట్టుకు వచ్చాయి.

 Heavy Rain In Hyderabad , Heavy Rain , Hyderabad , Surya Nagar-TeluguStop.com

ఇళ్లల్లోకి షాపుల్లోకి నీరు ప్రవేశించి ఇంటిలో ఉన్న వస్తువులు, షాపులో ఉన్న కిరాణా తడిసి ముద్దయి ఎంతో నష్టం వాటిల్లింది.

జిహెచ్ఎంసి నాలాల్లో ఉన్న పూడిక తీసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube