తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.దీంతో ప్రాజెక్ట్ 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు.
ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 81,191 క్యూసెక్కులుండగా, ఔట్ ఫ్లో 49,871 క్యూసెక్కులుగా ఉంది.జలాశయం పూర్తి, ప్రస్తుతం నీటి నిల్వ 105 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు.