మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‎పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇటీవల మనీశ్ సిసోడియా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సిసోడియా బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‎పై విచారణ వాయిదా పడింది.

సిసోడియా పిటిషన్ విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు.మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో సిసోడియాను పది రోజుల కస్టడీకి అప్పగించాలన్ని ఈడీ పిటిషన్‎పై ఉత్తర్వులను రిజర్వ్ చేసింది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు