BRS MLC Kavita : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

 Hearing On Brs Mlc Kavithas Petition Adjourned 2-TeluguStop.com

అదే రోజు పిటిషన్ పై తుది విచారణ జరుపుతామని చెప్పింది.

నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ( Nalini Chidambaram, Abhishek Banerjee ) పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ ను ప్రత్యేకంగా విచారిస్తామని కోర్టు తెలిపింది.అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులను గతేడాది ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు.

కాగా ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube