గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పిటిషన్ పై( Governor Quota MLCs Petition ) తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) విచారణ జరిగింది.
ప్రొఫెసర్ కోదండరాం,( Professor Kodandaram ) అమీర్ అలీ ఖాన్( Aamir Ali Khan ) ఎమ్మెల్సీ ఎన్నికపై స్టేటస్ కో సోమవారం వరకు తెలంగాణ హైకోర్టు పొడిగించింది.
ఈ క్రమంలోనే తదుపరి విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.అయితే గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను సిఫార్సు చేసింది.
కాగా అప్పటి ప్రభుత్వం చేసిన సిఫార్సును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్( Governor Tamilisai Sounderajan ) తిరస్కరించారు.దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ కుమార్ లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలోనే తమ కేసు తేలేంత వరకు కొత్తగా ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy