బండి సంజయ్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.బండి సంజయ్ రిమాండ్ ను సవాల్ చేస్తూ బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 Hearing In Telangana High Court On Bandi Sanjay's Petition-TeluguStop.com

ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇటీవల ప్రభుత్వంతో పాటు స్కూల్ హెడ్ మాస్టర్ కు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

కాగా ఇదే వ్యవహరంలో బండి సంజయ్ కుట్రదారు అనే విషయం తేలిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు.ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పారు.

మరోవైపు ఇదంతా రాజకీయ కుట్ర అని రాంచందర్ వాదించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో మరోసారి బండి సంజయ్ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube