తేనె ( Honey ) మనకు కలిగే చాలా అనారోగ్య సమస్యలను కూడా త్వరగా నయం చేయగలరు.మీరు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కాస్త తేనే, నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు త్రాగుతూ ఉండాలి.
దీనితో మీరు గొంతును కూడా పుక్కిలించుకోవచ్చు.ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు( Throat Problems ) త్వరగా నయమైపోతాయి.
అలాగే గొంతు నొప్పి, దురద, మంట, దగ్గు వంటివి తగ్గుతాయి.ఇంకా చెప్పాలంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు టీ స్పూన్ల తినేను కలిపి రోజుకు మూడుసార్లు తాగడం వల్ల దగ్గు( Cough ) ఈజీగా తగ్గిపోతుంది.
దీనితోపాటు ఊపిరితిత్తుల్లో ఉండే మ్యూకస్ బయటకు వచ్చేస్తుంది.
ఇది జలుబును కూడా సులభంగా దూరం చేస్తుంది.
ఇంకా చెప్పాలంటే తేనె జీర్ణ సమస్యలకు చక్కగా పనిచేస్తుంది.అలాగే తేనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.దీనివల్ల తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది.
మాంసం తిన్నప్పుడు త్వరగా జీర్ణం అయ్యేందుకు ఈ టిప్ ను పాటించవచ్చు.అలాగే ఈ మిశ్రమం వల్ల ఈజీగా బరువు( Weight Loss ) కూడా తగ్గుతారు.
ఇంకా చెప్పాలంటే మల బద్ధకం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు అసలు ఉండవు.

అలాగే జీర్ణ సమస్యల నుంచి ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చు.తినేను దెబ్బలను, పుండ్లను( Wounds ) నయం చేసేందుకు కూడా ఉపయోగిస్తారు.వాటిపై తినేను రోజుకు రెండుసార్లు రాస్తే వెంటనే అవి కూడా తగ్గిపోతాయి.
ఇంకా తేనెలో యాంటీ మైక్రోబియల్ గుణాలు కూడా ఉన్నాయి.అందువల్ల మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు.
అలాగే గాయాలు, పండ్లు చాలా త్వరగా మానిపోతాయి.ఇంకా చెప్పాలంటే మొటిమలను తగ్గించేందుకు,

చర్మకాంతిని పెంచేందుకు, మచ్చలను తొలగించేందుకు కూడా తేనే ఎంతగానో ఉపయోగపడుతుంది.కొద్దిగా తేనెను తీసుకొని మీ చర్మంపై నేరుగా రాయాలి.ఆ తర్వాత సున్నితంగా మర్ధన చేయాలి.
ఇలా ఒక 15 నిమిషాల పాటు ఉండి కడిగేయాలి.ఇలా ప్రతిరోజు చేయడం వల్ల చర్మంపై ఉండే దద్దుర్లు, ఇంకా దురద కూడా తగ్గిపోతాయి.
అలాగే చర్మం కాంతివంతంగా మారి చాలా మృదువుగా ఉంటుంది.







