భద్రాద్రికొత్తగూడెం, కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా మున్నూరుకాపు కార్తీక వన సమరాదనలో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు.
కేసీఆర్ కాళ్ళు ఒక్కసారి కాదు వంద సార్లు మొక్కుతా.
కేసీఆర్ నాకు పితృ సామానులు. ఆయన పాద పద్మాలు తాకడంనా అదృష్టంగా భావిస్తా.