ప్రపంచంలోనే అత్యంత బాల కుబేరుడు ఇతడే..

బుడ్డోడే కాదు.చిచ్చర పిడుగు వీడు అని కొంతమంది పిల్లలను చూస్తే అనిపిస్తూ ఉంటుంది.

 He Is The Most Childish Person In The World, Bala Kubera, Viral Latest, News Vir-TeluguStop.com

చిన్నతనంలోనే పెద్దవాళ్లలాగా ప్రవర్తిస్తూ ఉంటారు.చిన్నతనంలోనే బాగా టలెంట్ కలిగి ఉంటారు.

చిన్నతనంలోనే పెద్ద పెద్ద విజయాలు సాధిస్తూ ఉంటారు.చిన్నతనంలోనే ప్రపంచ రికార్డులు సాధిస్తూ ఉంటారు.

చిన్నతనంలోనే పేరుప్రఖ్యాతలు సాధించి అందనంత ఎత్తులోకి వెళతారు.ఇప్పుడు మనం చెప్పుకోబోయే బుడ్డోడు కూడా అలాంటి పేరు సంపాదించుకుకన్నాడు.

నైజీరియాకుక చెందిన ఈ బాలుడి పేరు మహహ్మద్ అవల్ ముస్తఫా.ఇతడి వయస్సు 10 ఏళ్లు మాత్రమే.10 ఏళ్ల వయస్సుల్లోనే బాల కుబేరుడు అయ్యారు.లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవంతులతో పాటు ప్రైవేట్ విమానం కలిగి ఉన్నారు.

ప్రధానమత్రులు, అధ్యక్షుల తరహాలో లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవంతులు, ప్రైవేట్ విమానంలో ఉంటున్నాడు.

నైజరియిలో ఈ బుడ్డోడి పేరును మెంఫా జూనియర్ గా పిలుస్తూ ఉంటారు.

ఈ బాలుడి తండ్రి నైజిరియాలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు.సోషల్ మీడియలో ఆయన ఒక సెలబ్రెటీ.

మెంఫా పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయ్యాడు.ఇన్ స్టాగ్రామ్ లో ఆయనకు 12 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఇన్ స్టాగ్రామ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఇతర వ్యాపారాలు ప్రారంభించి బాగా డబ్బులు సంపాదించాడు.ఆయన తన కుమారుడుకి లాగోస్ నగరంలో విలాసవంతమై ప్యాలెస్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.2019లో అతడి పుట్టినరోజు సందర్భంగా ప్యాలెస్ ను కానుకగా ఇచ్చాడు.తండ్రి లాగా ఈ బాలుడు మోంఫా జూనియర్ పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో పాపులర్ అయ్యాడు.

ఇన్ స్టాగ్రామ్ లో అతడు ఒక సెలబ్రెటీగా మారాడు.లగ్జరీ కార్లు, బ్రాండెండ్ దుస్తులతో హల్ చల్ చేస్తన్నాడు.

తన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ పాపులర్ అయ్యాడు.ఈ బాలకుబేరుడికి సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్లు ఉన్నారు.

అయితే ఇతడి తండ్రి మనీలాండరింగ్ కేసులలో విచారణ చేపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube