క్రికెట్ అభిమానులకు హెచ్‎సీఏ కీలక సూచన

క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( Hyderabad Cricket Association ) కీలక సూచన చేసింది.ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో( Uppal Stadium ) జరగనున్న చెన్నై – హైదరాబాద్ మ్యాచ్( CSK vs SRH ) టికెట్ల విక్రయాలపై వస్తున్న వదంతులను నమ్మొద్దని హెచ్‎సీఏ తెలిపింది.

 Hca Is A Key Reference For Cricket Fans Details, Chennai ,hyderabad, Cricket Fan-TeluguStop.com

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా, అనధికారికంగా ఎవరైనా టికెట్లు విక్రయిస్తే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని వెల్లడించింది.కాగా ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube