క్రికెట్ అభిమానులకు హెచ్సీఏ కీలక సూచన
TeluguStop.com
క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( Hyderabad Cricket Association ) కీలక సూచన చేసింది.
ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో( Uppal Stadium ) జరగనున్న చెన్నై - హైదరాబాద్ మ్యాచ్( CSK Vs SRH ) టికెట్ల విక్రయాలపై వస్తున్న వదంతులను నమ్మొద్దని హెచ్సీఏ తెలిపింది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా, అనధికారికంగా ఎవరైనా టికెట్లు విక్రయిస్తే పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని వెల్లడించింది.
కాగా ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ అరెస్ట్ కన్నీళ్లు పెట్టుకున్న స్నేహ రెడ్డి.. భార్యను ఓదార్చిన బన్నీ!