ఇంత భారీ కొండ చిలువ‌ను మీరెప్పుడైనా చూశారా.. న‌ది ఒడ్డున ఏం చేస్తుందంటే..

ఈ మ‌ధ్య‌ మ‌రీ ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న‌ వాటిల్లో ఎక్కువ‌గా స‌రీసృపాల‌కు చెందిన వీడియోలు ఉంటున్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.మామూలుగా పాములు అంటేనే ఎవ‌రికైనా భ‌యం వేస్తుంది.

 Have You Ever Seen Such A Huge Python What It Does On The River Bank, Python, Vi-TeluguStop.com

అవి క‌రిస్తే ఎక్క‌డ ప్రాణాలు పోతాయో అన్న భ‌యం ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది.కాక‌పోతే కొంద‌రికి త‌క్కువ‌గా కొంద‌రికి ఎక్కువ‌గా ఉంటుంది.

ఇంకొంద‌రికి అయితే అస‌లు భ‌య‌మే ఉండ‌దు.పైగా ఎంతో దైర్యంగా వాటిని ప‌ట్టుకుని ఆడిస్తుంటారు కూడా.

అలాంటి వారికి సంబంధించిన వీడియోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

ఇలా వీరు ప‌ట్టుకునే వాటిల్లో ఎక్కువ‌గా కొండ చిలువ‌లే ఉండ‌టం విశేషం.

మామూలుగా కొండ చిలువ‌లు ఎవ‌రు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చినా స‌రే అమాంతం మింగేస్తుంటాయి.అందుకే వాటి దగ్గ‌ర‌కు మ‌నుషుల కాదండోయ్ సింహం, పులిలాంటి క్రూర జంతువులు కూడా వెళ్లేందుకు ఇష్ట‌ప‌డ‌వు.

నీటిలో వెయ్యి ఏనుగుల బలంతో ఉండే మొస‌ళ్ల‌ను కూడా మింగేస్తాయంటేనే వాటి బ‌లం ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.అయితే ఇప్పుడు కూడా ఓ కొండ చిలువ‌కు సంబంధించిన వీడియోను మీ ముందుకు తీసుకువ‌స్తున్నాం.

దీన్ని చూసిన త‌ర్వాత మీ ఒపీనియ‌న్ పూర్తిగా మారిపోతుందేమో.

ఎందుకంటే ఇది చూసేందుకు అత్యంత భ‌యంక‌రంగా, పెద్ద‌దిగా ఉంది.అత్యంత భారీ పొడువుతో భ‌యాన్ని క‌లిగించేలా ఆకారంతో ఉన్న ఆ పామును చూస్తే మీరు కూడా షాక్ అయిపోతారు.దాన్ని చూస్తే అస‌లు అది అక్కడ ఏం చేస్తుంది అని మీరు కూడా అడుగుతారు.

ఎందుకంటే ఇప్ప‌టికే ఇలాంటి పాములు చాలా ఉన్నాయండోయ్‌.ఎందుకంటే ఇది ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 25 అడుగుల వ‌ర‌కు పొడవుతో ఓ న‌ది ఒడ్డున ఉంది.

హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది.ఈ వీడియోలో అది ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వట్లేదు.

నెట్టింట్లో మాత్రం తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube