తెలుగు సినిమా ఇండస్ట్రీలో కెరియర్ మొదట్లో యాంకర్ గారు అలాగే బుల్లితెర నటిగా పలు కార్యక్రమాలలో సందడి చేసినటువంటి హరితేజ( Hariteja ) మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకొని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఈ విధంగా ఈమె ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హరితేజ 2015 వ సంవత్సరంలో దీపక్ ( Deepak) అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.ఈ దంపతులకు భూమి అనే ఒక చిన్నారి కూడా ఉంది.

పాప జన్మించిన తర్వాత హరితేజ ఉన్నఫలంగా శరీర బరువు పెరగడంతో ఈమె తన శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు.ఇలా శరీర బరువు తగ్గి చాలా నాజగ్గా తయారు కావడంతో ఈమె చాలా స్టైలిష్ గా, గ్లామర్ షో చేస్తూ పొట్టి పొట్టి దుస్తులతో ప్రేక్షకులను అల్లరిస్తున్నారు.ఇలా ఈమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి.ఇక ఈ మధ్యకాలంలో హరితేజ భర్త( Hariteja Husband )ను కూతురిని వదిలి విదేశాలలో ఒంటరిగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇలా ఈమె ఒంటరిగా వెకేషన్ లోకి వెళ్లడంతో కొంపదీసి భర్తకు విడాకులు ఇచ్చిందా అన్న సందేహం అందరిలోనూ కలిగింది.దీంతో సరదాగా అభిమానులతో ముచ్చటించిన ఈమెకు ఈ ప్రశ్న ఎదురయింది.ఇందులో ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ భర్త దీపక్ తో విడాకులు( Divorce ) తీసుకున్నావా అంటూ ప్రశ్నించారు .ఈ ప్రశ్నకు హరితేజ సమాధానం చెబుతూ నాలుగు రోజుల సోషల్ మీడియా( Social Media )లో యాక్టివ్ గా ఉండకపోతే మనిషిని కూడా చంపేసేలాగే ఉన్నారే అంటూ తన కూతురు భర్తతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.దీంతో తన భర్తకు విడాకులు ఇవ్వలేదని అంత కలిసే సంతోషంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చేసారు.







