ప్రజలకు శాపనార్దాలు పెట్టిన గుంటూర్ ఈస్ట్ ఎమ్మెల్యే..?

మౌలిక వసతులు కావాలని ప్రశ్నించిన ప్రజలకు నాశనం అయిపోతారంటూ ఓ ఎమ్మెల్యే శాపనార్దాలు పెట్టాడు.ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

 Guntur East Mla Who Cursed The People..?-TeluguStop.com

తొమ్మిదవ డివిజన్ పర్యటనలో భాగంగా సైడ్ కాల్వల శంకుస్థాపనకు వెళ్లారు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తాఫా.ఈ క్రమంలో అండర్ డ్రైనేజీ కావాలని డిమాండ్ చేస్తూ ప్రజలు అడ్డుకున్నారు.

దీంతో ప్రజలకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.ఈ క్రమంలోనే నాశనమైపోతారంటూ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

ఎమ్మెల్యే తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube