ఇప్పుడు ఏం తిన్న ఇమ్మూనిటీ పెరిగే ఆహారాన్ని తినమంటున్నారు మన పెద్దలు. ఇమ్మూనిటీ బాగా ఉంటేనే కరోనా వైరస్ ను ఎదర్కొనే శక్తి ఉంటుందని ఇమ్మూనిటీ ఉన్న ఆహారాన్ని తినమంటున్నారు.
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ దాదాపు 9 లక్షలమందిని బలితీసుకుంది.లాక్ డౌన్ అని, కర్ఫ్యూ అని ఎన్ని అమలు చేసిన సరే కోవిడ్ అంతం అవ్వలేదు.అందుకే లాక్ డౌన్ లు.కర్ఫ్యూ లు లేకుండా ప్రజలనే మాస్కు, శానిటైజర్ కచ్చితంగా ఉపయోగించాలని చెప్తున్నారు.ఇక ఇవి మాత్రమే కాకుండా సమయానికి ఆహారం తీసుకోవాలని.ఎక్కువ శాతం పండ్లు, కూరగాయలు తీసుకోవాలని, మాంసాహారం తీసుకోకుండా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే జామకాయలు కోవిడ్ నియంత్రణలో సహాయం చేస్తుంది.విటమిన్ సి అధికంగా ఉండే జామకాయలను తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఇక పచ్చి జామకాయ రోటి పచ్చడి రోజుకు ఒకసారి తిన్న రోగనిరోధక శక్తి పెరిగి కరోనా తో పోరాడగలం అని అంటున్నారు నిపుణులు.మరి ఇంకేందుకు ఆలస్యం జామకాయ రోటి పచ్చడి తినండి.
ఇమ్మూనిటీని పెంచుకోండి.