బొప్పాపూర్( Boppapur ) గ్రామంలో 110 మంది అప్లై చేసుకున్న అభ్యర్థులురాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో గృహలక్ష్మి( Gruha Lakshmi Scheme ) సర్వే ప్రారంభమైంది.
బొప్పాపూర్ గ్రామంలో 110 మంది గృహలక్ష్మికి అప్లై చేసుకున్నారు.
మండలాధికారులు మిషన్ భగీరథ ఏ ఈ వినయ్,అపిఒ కొమురయ్య, ఐకేపీ సీసీ సుదర్శన్( Sudarshan ), గ్రామపంచాయతీ సెక్రెటరీ సంతోష్, గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి, ఇల్లందుల శ్రీనివాసరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.







