ప్రముఖ డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అపరిచితుడు.ఈ సినిమాలో విక్రమ్ సరసన సదా నటించారు.
అయితే సుజాతా రంగనాధం స్టోరీ అయితే రాసిచ్చారు.కానీ స్క్రీన్ ప్లే రాయడానికి నాలుగు రేట్ల టెన్షన్ పడ్డారట.
ఇక ఈ సినిమా స్టోరీని సూపర్ స్టార్ రజనీకాంత్ దగ్గరకు వెళ్లిన శంకర్ కి నిరాశ ఎదురైంది.కాగా విక్రమ్ దగ్గరకు వెళ్లడంతో ఎగిరి గంతేసి ఒప్పుకున్నారంట.
ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అనుకున్నారు.కానీ ఆమెకి వ్యక్తిగత కారణాల వల్ల కుదరలేదంట.
దాంతో సదాను అదృష్టం వరించింది.కానీ ఆ సినిమా హిట్ అయినా తర్వాత ఐష్ శంకర్ సినిమాను వదులుకున్నందుకు ఎంతగానో ఫీల్ అయినా రోబో సినిమా కోసం అడగగానే ఒప్పుకుందట.
ఇక అపరిచుడు సినిమాకి ఏ ఆర్ రెహ్మన్ ఖాళీలేక హరీష్ జైరాజ్ సంగీతం అందించారు.అంతేకాదు పిసి శ్రీరామ్ ఖాళీలేక మణికందన్ కెమెరా.ఇక విక్రమ్ వైఫ్ శైలజ మానసిక శాస్త్రం చదవడం వలన మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ గురించి విక్రమ్ తో చర్చ,మూడు పాత్రల్లో ఎలా ఉండాలి అనే దానిపై తీవ్రంగా కసరత్తు చేశారంట.ఈ సినిమా షూటింగ్ సమయంలో శంకర్ కి నిద్రలేదు.
ఇక ఈ సినిమాను మూడు భాషలో తెరకెక్కించారు.అంతేకాద .ఈ సినిమాని ఆరునెలల్లో పూర్తిచేస్తామని శంకర్ చెప్పడంతో మీడియా వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు.

ఇక పేరెన్నికన్నా సంగీత విద్వాంసుల మీద షాట్స్ తీశారంట.అయితే ఈ సినిమా సగం షూటింగ్ అయ్యిపోయే సరికి ఆరునెలలు పూర్తవడంతో ఇంకా షూటింగ్ ఉంది.కాగా మణికందన్ వేరే కమిట్ మెంట్ తో జంప్ అవ్వడంతో బెంగాలీ మూవీ అఫర్ వదిలేసి రవివర్మ వచ్చారు.

మరోవైపు విక్రమ్ కి అవకాశాలు వస్తున్నాయి.ఇక ఇక్కడ చూస్తే సినిమా అవ్వలేదు.అయితే ఓ రకంగా అపరిచితుడు మైకంలో ఉన్నారు.కాగా ఈ సినిమా గ్రాఫిక్స్,పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ కల్పి 26కోట్లు ఖర్చు అయ్యింది.అయితే తెలుగులో లక్ష్మి గణపతి ఫిలిమ్స్ బాడిగ సుబ్రహ్మణ్యం ఆరు కోట్ల 77లక్షలకు కొన్నారు.ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.
ఇక 37సెంటర్స్ లో వందరోజులు ఆడింది.అంతేకాదు 15కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది.