ఈ నెల 16న నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల సమాచారం

ఈ నెల 16న నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల సమాచారం, సందేహాల నివృత్తి కోసం ఖమ్మం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ వి.పి.

 Group 1 Preliminary Exam Information To Be Held On 16th Of This Month , Group 1-TeluguStop.com

గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.సమాచారం, సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నెం.1077, మొబైల్ నెం.9063211298 లకు కాల్ చేయాలని ఆయన అన్నారు.గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు వ్రాసే అభ్యర్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube