గ్రేట్ డేన్ కుక్కకు అరుదైన శస్త్ర చికిత్స...!

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణానికి పశు వైద్యశాల సిబ్బంది ఓ పెంపుడు కుక్కకు అరుదైన శాస్త్ర చికిత్స చేశారు.పట్టణానికి చెందిన గోగికారు మధు గ్రేట్ డేన్ ( Madhu a Great Dane )జాతికి చెందిన రెండు సంవత్సరాల వయసు కలిగిన పెంపుడు మగ కుక్క( dog ) వారం రోజులుగా మూత్ర విసర్జన సమస్యతో బాధపడుతుండడంతో మంగళవారం హుజూర్ నగర్ ప్రాంతీయ పశు వైద్యశాలకు తీసుకొచ్చాడు.

 Great Dane Undergoes Rare Surgery , Surgery, Great Dane Undergoes , Dog, Huzur N-TeluguStop.com

దానిని పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేసి మూత్రసంచి మరియు జననాంగంలో పేరుకుపోయిన సుమారు 40 రాళ్లను తొలగించారు.ప్రస్తుతం కుక్క ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube