గ్రేట్ డేన్ కుక్కకు అరుదైన శస్త్ర చికిత్స…!

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణానికి పశు వైద్యశాల సిబ్బంది ఓ పెంపుడు కుక్కకు అరుదైన శాస్త్ర చికిత్స చేశారు.

పట్టణానికి చెందిన గోగికారు మధు గ్రేట్ డేన్ ( Madhu A Great Dane )జాతికి చెందిన రెండు సంవత్సరాల వయసు కలిగిన పెంపుడు మగ కుక్క( Dog ) వారం రోజులుగా మూత్ర విసర్జన సమస్యతో బాధపడుతుండడంతో మంగళవారం హుజూర్ నగర్ ప్రాంతీయ పశు వైద్యశాలకు తీసుకొచ్చాడు.

దానిని పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేసి మూత్రసంచి మరియు జననాంగంలో పేరుకుపోయిన సుమారు 40 రాళ్లను తొలగించారు.

ప్రస్తుతం కుక్క ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

స్విట్జర్లాండ్ : శ్రమ దోపిడీ, మానవ అక్రమ రవాణా ఆరోపణలు.. హిందూజా ఫ్యామిలీలో నలుగురికి జైలు