మోత్కూర్ లో ఘనంగా బసవేశ్వర జయంతి...!

యాదాద్రి భువనగిరి జిల్లా:విద్య,సమాజం, సమానత్వం గురించి పోరాటం చేసిన మహనీయుడు,సామాజిక, ఆధ్యాత్మిక విప్లవకారుడు బసవేశ్వరుని 890వ జయంతి వేడుకలను మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో మోత్కూరు విష్వగురు లిగాయత్ లింగభలిజ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 Grand Basaveshwara Jayanti In Mothkur...! , Basaveshwara Jayanti , Mothkur , Yad-TeluguStop.com

ఈ కార్యక్రమంలో పైళ్ళ సోమిరెడ్డి,బయ్యని రాజు, బుర్ర శ్రీనివాస్ గౌడ్, బాహుపల్లి విజయ్ కుమార్,పట్టురి అంజయ్య,సుగురీ సురేష్, అరాని శశిధర్,పట్టూరి కోటి,వినోద్,ఆళ్ళ సోమేష్, ఆకుల సోమయ్య,గుండా శివ,శివ కుమార్,కె.సోమశేఖర్,జుంజూరి భిక్షపతి,పట్టూరి వీరయ్య, శెట్టి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube