పుదుచ్చేరి రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

Governor Tamilisai's Key Remarks At Puducherry Republic Day Celebrations

తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని గవర్నర్ తమిళిసై అన్నారు.పుదుచ్చేరిలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

 Governor Tamilisai's Key Remarks At Puducherry Republic Day Celebrations-TeluguStop.com

కరోనా సాకుతో రిపబ్లిక్ డే వేడుకలకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు.ఖమ్మం సభలో లేని కరోనా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించడానికి వచ్చిందా అని ప్రశ్నించారు.

దీనిపై కేంద్రానికి రిపోర్టు పంపించినట్లు తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube