జీహెచ్ఎంసీ మేయర్‎కు గవర్నర్ అపాయింట్‎మెంట్ నిరాకరణ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అపాయింట్‎మెంట్ ఇచ్చేందుకు నిరాకరించారు.ఈ క్రమంలోనే డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు అపాయింట్‎మెంట్ ఇవ్వలేదు.

 Governor Rejects Appointment To Ghmc Mayor-TeluguStop.com

అయితే ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేయాలని మేయర్ భావించి, అపాయింట్‎మెంట్ కోరిన విషయం తెలిసిందే.గవర్నర్ అపాయింట్‎మెంట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో రాజ్ భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube