గుండెపోటుతో ప్రభుత్వ డాక్టర్ మృతి...!

సూర్యపేట జిల్లా: మెళ్లచేర్వు మండల మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఠాకూర్ ప్రేమ్ సింగ్ (40) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు.

డాక్టర్ ఠాకూర్ ప్రేమ్ సింగ్ స్వస్థలం నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం కాగా,ఆయన డాక్టర్ గా 2008లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆసుపత్రిలో తొలిసారి నియమితులయ్యారు.

అక్కడి నుంచి మెళ్లచేర్వు మండల మెడికల్ ఆఫీసర్ గా బదిలీ అయ్యారు.

Validation Check 2026

Latest Suryapet News