పక్కా కమర్షియల్ నుండి 'అందాల రాశి' సాంగ్.. ప్రోమో అదుర్స్..

మ్యాచో స్టార్ గోపీచంద్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోల లిస్టులో గోపీచంద్ కూడా ఉన్నారు.

 Gopichand Rashi Khanna Pakka Commercial Andala Raasi Lyrical Promo Details ,pakka Commercial, Gopichand, Raashi Khanna , Maruthi ,jakes Bejoy,, Andala Raasi Lyrical Promo, Pakka Commercial Movie, Second Single, Seetimaarr-TeluguStop.com

ఈయన హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.తన లాస్ట్ సినిమాను గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో చేసాడు.

సీటిమార్ సినిమాతో ప్రేక్షకుల చేత సీటిమార్ వేయించాడు.

 Gopichand Rashi Khanna Pakka Commercial Andala Raasi Lyrical Promo Details ,Pakka Commercial, Gopichand, Raashi Khanna , Maruthi ,Jakes Bejoy,, Andala Raasi Lyrical Promo, Pakka Commercial Movie, Second Single, Seetimaarr-పక్కా కమర్షియల్ నుండి అందాల రాశి#8217; సాంగ్.. ప్రోమో అదుర్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గోపీచంద్ సీటిమార్ సినిమా హిట్ తర్వాత మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

“పక్కా కమర్షియల్” పేరుతొ ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా నుండి ఎప్పటి కప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ లను ఇస్తూనే ఉన్నారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి మరొక అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ప్రోమో ను రిలీజ్ చేసారు.ప్రోమో తోనే ఈ పాట అభిమానులను ఆకట్టుకుంది.మంచి క్యాచీగా ఉండడంతో ప్రేక్షకులు ఈ సాంగ్ ను ఆస్వాదిస్తున్నారు.

జెక్స్ బిజోయ్ సంగీతం అందించిన ఈ పాట ఒక్కసారి వింటేనే ఆకట్టుకునేలా ఉంది.

అందాల రాశి అంటూ సాగే ఈ పాటలో రాశి ఖన్నా గ్లామరస్ గా కనిపించి ఆకట్టు కున్నారు.గోపీచంద్ కూడా హ్యాండ్సమ్ లుక్ తో కనిపించడమే కాకుండా కాస్ట్యూమ్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.ఇలా ప్రోమో తోనే ప్రేక్షకులను అలరించి ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసారు.

ఫుల్ సాంగ్ జూన్ 1న రిలీజ్ కానుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube