గుడ్ న్యూస్.. అమెజాన్ లో త్వరలో భారీ సేల్

దసరా పండుగ వస్తున్న నేపథ్యంలో ఈ కామర్స్ కంపెనీలు జోరు పెంచాయి.సేల్స్ కోసం ఆఫర్లను తీసుకొస్తున్నాయి.

 Good News Huge Sale Comingsoon On Amazon Amazon, New Sale, Great Indian Sale, Ne-TeluguStop.com

పోటీపోటీగా ఈ కామర్స్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించి సేల్స్ పెంచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇందులో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మోగా సేల్ లో తీసుకురానుంది.

గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ఆఫర్లను తీసుకురానుంది.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది.

అయితే సేల్ ప్రారంభమయ్యే తేదీని ఇంకా అమెజాన్ ప్రకటించలేదు.అయితే కంపెనీ ఇప్పటికే మైక్రో సైట్ ను ఇప్పటికే రూపొందించగా.

ఏయే ప్రొడక్ట్స్ పై ఎలాంటి ఆఫర్లు ప్రకటిస్తారనేది వెల్లడించారు.స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్స్ అందించనుండగా.

కిచెన్ కేటగిరీపై 70 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నారు.

ఇక అమెజాన్ ప్రైమ్ మొంబర్లకు ఒకరోజు ముందుగానే సేల్ ప్రారంభం కానుంది.అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేకంగా ఆఫర్లు ఉండనున్నాయి.ప్రైమ్ వీడియో పాటు ఉచిత డెలివరీ, అనేక బెనిఫిట్స్ ఉండనున్నాయి.యాపిల్ ఫోన్లపై భారీ తగ్గింపు అమెజాన్ అందించనుంది.ఇక గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను చూస్తే.8 గంటకు డీల్ ఉంటుంది.ఈ డీల్ లో చాలా ప్రొడక్టులపై భారీగా డిస్కౌంట్ను అందించనున్నారు.

ఇక ఈఎంఐ ఆఫన్షన్లు చాలా ఉంటాయి.నో కాస్ట్ ఈఎంఐ సదుపాం అమెజాన్ చాలా ప్రొడక్టులపై అందిస్తుంది.ఐఫోన్ 13, ఐఫోన్ 12లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది.ఇక వినియోగదారులు యాప్ లేటెస్ట్ వెర్షన్ ను అప్ డేట్ చేసుకోవాలని అమెజాన్ సూచించింది.మీరు ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్ వేగంగా చేరాలంటే అడ్రస్ ను సరిగ్గా అప్ డేట్ చేయాలని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube