కుల ధ్రువీకరణ, కుటుంబ సభ్యుని నిర్ధారణ ధ్రువీకరణ, నాలుగేళ్ల వరకు ఆదాయ ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్ల కోసం పదేపదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం సరికొత్త సేవలు ప్రవేశపెట్టనుంది.ఒకసారి దరఖాస్తు చేసుకున్నాక అధికారులు ఆమోదం తెలిపితే.
మళ్లీ ఎప్పుడైనా సరే గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పటికప్పుడు అందివ్వనుంది.వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ల లింకు పంపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది.