ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా వస్తున్నారు.

ఒకపక్క కరోనా కారణంగా ఆదాయం ఖజానాకు రాకపోయినా కానీ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేస్తూ.

ప్రజలకు ఆర్థిక భారాలు లేకుండా తన వంతు కృషి చేస్తున్నారు.

రైతులకు వివిధ పొలాలకు అదే రీతిలో మహిళలకు ఇటీవల ఎన్నో కార్యక్రమాలు అందించిన జగన్ ప్రభుత్వం తాజాగా ఏపీ విద్యార్థులకు "జగనన్న విద్యా దీవెన" పేరుతో రెండో విడత నిధులు మంజూరు చేయడానికి రెడీ అయింది.రాష్ట్రంలో దాదాపు 10.97 లక్షల మంది విద్యార్థులకు.మేలు చేకూరేలా .రూ.693.81 కోట్ల నేరుగా విద్యార్థుల తల్లుల అకౌంట్లలోకి జమ చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధమైంది.ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా జరగనుంది.

విద్యార్థులకు చదువు ప్రోత్సాహకరంగా ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం అందిస్తుంది.

Advertisement
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు