హైదరాబాద్ లో నిర్వహించే గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది.ఈ మేరకు సమావేశాన్ని జనవరి 3వ తేదీన నిర్వహించనున్నారు.
ఇవాళ జరగాల్సి ఉన్న సమావేశాన్ని బోర్డు వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో ఉన్నందున సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ అధికారులు బోర్డును కోరారు.
ఏపీ విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని గోదావరి బోర్డు వాయిదా వేసింది.