దేవుడా: కోటిన్నర తేనెటీగలు సీజ్.. ఆపై..!

సాధారణంగా ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వస్తువులను దిగుమతి, ఎగుమతి చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

ఇలా బ్రిటన్​ కు చెందిన ఒక వ్యాపారి 15 మిలియన్ల చిన్న తేనెటీగలను దిగుమతి చేయాలని అనుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు ఆ వ్యాపారి దిగుమతి చేసిన తేనెటీగలను వెంటనే సీజ్ చేసి, ఆ తేనెటీగలన్నిటిని మంటలలో కాల్చేయందుకు సిద్ధపడ్డారు.వాస్తవానికి బ్రెగ్జిట్​ కు చెందిన ఒక చట్టం ప్రకారం ఇలా చేయడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.బ్రిటన్​ కు చెందిన ఒక వ్యాపారి తన వ్యాపారంతో పాటు బ్రిటన్ లోని కొంత మంది రైతుల కొరకు బేబీ ఇటాయలిన్ తేనెటీగలను తేనె వ్యాపారి పాట్రిక్ ముర్ఫెట్​ కు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.

ఇది ఇలా ఉండగా బ్రెగ్జిట్ తర్వాత ఇంగ్లాండ్ తో పాటు మరికొన్ని దేశాలలో నుంచి తేనెటీగలను దిగుమతి చేసుకోవడానికి ఆ దేశ ప్రభుత్వాలు నిషేధం విధించారు.ఆ నిబంధన ప్రకారం చూస్తే.

Advertisement

బ్రిటన్ లోకి కేవలం క్వీన్ తేనెటీగలను మాత్రమే దిగుమతి చేసుకోవాలని తెలిపారు.

అలాగే కొంత మోతాదులోనే తేనెటీగలను దిగుమతి చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది.ఇది ఇలా ఉండగా నిషేధం విధించిన మొదటిలో కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి ఇంగ్లాండ్ నుండి మార్కెట్ దిగుమతి చేసుకొని అనేక హెచ్చరికలు జారీ చేసిన వారు ఎందరో ఉన్నారు.అంతేకాకుండా అప్పుడే వాటిని ధ్వంసం చేస్తామని వార్నింగ్ లు కూడా వచ్చాయి.

ఇదిలా ఉండగా మరోవైపు ఆ వ్యాపారి మాట్లాడుతూ."నేను ఎంతో ప్యాషన్ తో తేనెటీగలను పెంచుకుంటున్నాను.

అంతేకాకుండా దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఇదే పని లోనే ఉన్నాను.సొంత కాళ్లపై నిలబడడానికి ప్రపంచం మొత్తం తేనెను ఎగుమతి చేయాల్సి ఉండగా ఇలాంటి ఇబ్బందులను ప్రవేశపెట్టడం సబబు కాదు" అంటూ పేర్కొన్నాడు.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
బండిపై వెళ్తున్న అమ్మాయిలు.. లాగిపెట్టి తన్నిన గుర్రం.. వీడియో చూస్తే..

అంతేకాకుండా ఇప్పటికే బ్రెగ్జిట్ కు ముందు ముర్ఫెట్ ఇటలీ అధిక  స్థాయిలో అనేక సార్లు తేనెటీగలను దిగుమతి చేసుకునని, అలాగే 20 వేల యూరోలు డిపాజిట్ చేశానని, ఒకవేళ ఆ దేశం నుంచి నేను తేనెటీగలను దిగుమతి చేసుకోలేకపోతే నేను దాదాపు లక్ష నష్టానికి గురి అవుతారని ఆ వ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు సదరు వ్యాపారి.ఈ తరుణంలో ప్రభుత్వం నిషేధం పై ఏదైనా స్పష్టత ఇచ్చి భవిష్యత్తులోనైన తేనెటీగల దిగుమతులను అనుమతించేలాగా తగిన చర్యలు తీసుకోవాలని ఆ వ్యాపారి వాపోయాడు.

Advertisement

తాజా వార్తలు