ఎస్వీ జూ పార్క్ లో గ్లోబల్ టైగర్స్ డే వేడుకలు

ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy Ramachandra Reddy ) పాల్గొన్న చంద్రగిరి ఎంపిపి శ్రీ మోహిత్ రెడ్డి, పిసిసిఎఫ్ శ్రీ మధుసూధన్ రెడ్డి, అడిషనల్ పిసిసీఎఫ్ శ్రీ శాంతిప్రియ పాండే, సీసీఎఫ్ శ్రీ నాగేశ్వర రావు, జూ పార్క్ క్యూరేటర్ శ్రీ సెల్వం, స్టేట్ సిల్వికల్చరిస్ట్ శ్రీమతి యశోదా బాయ్, తిరుపతి డిఎఫ్ఓ శ్రీ సతీష్ రెడ్డి తదితరులు .

మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.

రష్యా లోని సమావేశం లో పులుల సంరక్షణ కు బీజం పడింది ప్రతీ ఏడాది జులై 29న గ్లోబల్ టైగర్స్ డే జరుపుకుంటున్నాంమన రాష్ట్రంలో పులుల( Tigers ) సంరక్షణలో గణనీయమైన అభివృద్ధి జరిగిందినల్లమల( Nallamala) నుండి శేషాచలం కు టైగర్ రిజర్వ్ కు విస్తరించేలా చర్యలు చేపట్టాం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాంతద్వారా అటవీ సంరక్షణ సులువవుతుంది పులుల సంరక్షణ కు మరింత పటిష్ట చర్యలు చేపడుతాం గతంలో కేవలం పులుల కాలి ముద్రలనుబట్టి సంఖ్య లెక్కించే వాళ్ళు ఇప్పుడు అధునాతనమైన సాంకేతికత తో అది మరింత సులువుగా మారింది మన దగ్గర పులుల సంఖ్య రెట్టింపు అయ్యింది అధికారులు పులుల సంరక్షణ కు నిరంతరం కృషి చేస్తున్నారు.వారందరినీ అభినందిస్తున్నా.

'జనసేన 'కు ఇదే సరైన సమయం .. పవన్ ఆలోచిస్తారా ? 

తాజా వార్తలు