వైరల్: బైక్‌పై స్టంట్‌లు చేస్తూ హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయిన ఇద్దరు అమ్మాయిలు?

సోషల్ మీడియా( Social Media ) వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో యువత రెచ్చిపోయి మరీ పాపులారిటీ కోసం తమకు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తోంది.ఈ క్రమంలో చుట్టూ వున్నవాళ్లు ఏమనుకుంటారో అన్న ధ్యాసలేకుండా ప్రవర్తిస్తున్నారు.

 Girls Hugging And Kissing While Doing Stunts On A Moving Bike Video Viral Detail-TeluguStop.com

ఈ క్రమంలో లవర్స్ అని చెప్పుకొనే కొందరు బండిపై వెళ్తూ రెచ్చిపోతూ ముద్దులు పెట్టుకున్న సందర్భాలని మనం చూశాం.ఈ క్రమంలో అమ్మాయిని బైక్ ట్యాంకర్ పై కూర్చోబెట్టుకుని మరీ రెచ్చిపోయిన వీడియోలు వైరల్ కావడం అందరికీ సంగతి తెలిసిందే.

ఇదంతా ఒకెత్తయితే ఈసారి అమ్మాయిని మరో అమ్మాయి గాఢంగా ముద్దులు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కొసమెరుపు.అవును, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోని గమనిస్తే ఇందులో ఇద్దరు అమ్మాయిలు( Two Girls ) బైక్ వెళ్తున్నారు.ఒక అమ్మాయి బైక్ పై( Bike ) సరిగా కూర్చుని బండి నడుపుతుంది.

మరో అమ్మాయి బైక్ ట్యాంక్ పై కూర్చుంది.తరువాత వారు బైక్ హ్యాండిల్ గాలికి వదిలేసి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు.

అక్కడితో ఆగకుండా గట్టిగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు.ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నెట్టింట్లో పెనుదుమారాన్ని సృష్టిస్తోంది.ఈ వీడియోకు 39 వేలకు పైగా లైక్ లు రావడం కాస్త విడ్డురమే.కాగా ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది “జార్ఖండ్ పోలీసులకు ఈ వీడియో దయచేసి ట్యాగ్ చేయండి” అని కామెంట్ చేసారు.ఇంకొందరు కొంటెగా “మా అబ్బాయిలు ఇలా ఒంటరిగా ఎందుకు మిగిలిపోతున్నామో ఇప్పుడే తెలిసింది” అని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube