వైరల్: బైక్‌పై స్టంట్‌లు చేస్తూ హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయిన ఇద్దరు అమ్మాయిలు?

సోషల్ మీడియా( Social Media ) వినియోగం విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో యువత రెచ్చిపోయి మరీ పాపులారిటీ కోసం తమకు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తోంది.

ఈ క్రమంలో చుట్టూ వున్నవాళ్లు ఏమనుకుంటారో అన్న ధ్యాసలేకుండా ప్రవర్తిస్తున్నారు.ఈ క్రమంలో లవర్స్ అని చెప్పుకొనే కొందరు బండిపై వెళ్తూ రెచ్చిపోతూ ముద్దులు పెట్టుకున్న సందర్భాలని మనం చూశాం.

ఈ క్రమంలో అమ్మాయిని బైక్ ట్యాంకర్ పై కూర్చోబెట్టుకుని మరీ రెచ్చిపోయిన వీడియోలు వైరల్ కావడం అందరికీ సంగతి తెలిసిందే.

"""/" / ఇదంతా ఒకెత్తయితే ఈసారి అమ్మాయిని మరో అమ్మాయి గాఢంగా ముద్దులు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కొసమెరుపు.

అవును, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోని గమనిస్తే ఇందులో ఇద్దరు అమ్మాయిలు( Two Girls ) బైక్ వెళ్తున్నారు.

ఒక అమ్మాయి బైక్ పై( Bike ) సరిగా కూర్చుని బండి నడుపుతుంది.

మరో అమ్మాయి బైక్ ట్యాంక్ పై కూర్చుంది.తరువాత వారు బైక్ హ్యాండిల్ గాలికి వదిలేసి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు.

"""/" / అక్కడితో ఆగకుండా గట్టిగా ఒకరినొకరు కౌగిలించుకున్నారు.ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా నెట్టింట్లో పెనుదుమారాన్ని సృష్టిస్తోంది.

ఈ వీడియోకు 39 వేలకు పైగా లైక్ లు రావడం కాస్త విడ్డురమే.

కాగా ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కొంతమంది "జార్ఖండ్ పోలీసులకు ఈ వీడియో దయచేసి ట్యాగ్ చేయండి" అని కామెంట్ చేసారు.

ఇంకొందరు కొంటెగా "మా అబ్బాయిలు ఇలా ఒంటరిగా ఎందుకు మిగిలిపోతున్నామో ఇప్పుడే తెలిసింది" అని కామెంట్స్ చేస్తున్నారు.

సునీల్ ఒక్కో సినిమాకి ఎంత డబ్బులు తీసుకుంటారో తెలుసా.. ఏడాది ఆదాయం ఎంతంటే..??